గౌతమ్‌ తొలి థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతం: నమ్రతా

83చూసినవారు
గౌతమ్‌ తొలి థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతం: నమ్రతా
నమ్రతా శిరోద్కర్ తన కుమారుడు గౌతమ్ లండన్‌లో ఇచ్చిన తొలి థియేటర్ స్టేజ్ ప్రదర్శనను గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. చూసిన వారంతా ఎంజాయ్‌ చేశారు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అని ఆమె పోస్ట్ చేశారు. ఈ ప్రదర్శనకు మహేష్ బాబు, సితార, నమ్రతా సోదరి శిల్పా తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్