మహా కుంభమేళా: వివాదం రేపుతున్న మోడల్ హర్ష (VIDEO)

72చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఉత్తరాఖండ్‌కు చెందిన మోడల్ హర్ష రిచారియ మతపరమైన వివాదానికి దారి తీస్తోందని పలువురు సాధువులు అంటున్నారు. ఆమె హిందుమతానికి గుర్తుగా భావించే కాషాయ వస్త్రాలను ధరించి కుంభమేళాలో కనిపిస్తోంది. మోడల్స్, నటులు కాషాయ వస్త్రాలను ధరించి ఈ మేళాను తమ ప్రమోషన్స్ కోసం వాడుకోకూడదని విమర్శలు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్