బుధవారం అచ్చంపేట బిఆర్ఎస్ పట్టణంలో ఎన్నికల ప్రచారం

80చూసినవారు
బుధవారం అచ్చంపేట బిఆర్ఎస్ పట్టణంలో ఎన్నికల ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధవారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్