బాలికపై లైంగిక దాడి, కేసు నమోదు

10960చూసినవారు
బాలికపై లైంగిక దాడి, కేసు నమోదు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళవారం లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్