యువజన కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

2593చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో పర్యటించిన బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను అడ్డుకోవటానికి ప్రయత్నించిన, యువజన కాంగ్రెస్ నాయకులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్