అలంపూర్: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

85చూసినవారు
అలంపూర్: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అయిజ, ఇటిక్యాల మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ లబ్ధిదారులకు 3.19 కోట్ల రూపాయల చెక్కులను, 56 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్