మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ నరేష్ తండ్రి

2242చూసినవారు
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ నరేష్ తండ్రి
జోగులాంబ గద్వాల జిల్ల మానోపాడ్ మండల కేంద్రానికి చెందిన అందరిచెట్టు చిన్నయ్య ఆశీస్సులతో కానిస్టేబుల్ నరేష్ తండ్రి
అందరిచెట్టు రాముడు గత 6 నెలలుగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తికి సొంత ఖర్చులతో కటింగ్, సేవింగ్ చేయించి,
6 నెలలుగా రాత్రి సమయంలో సొంత ఇంటి నుంచి అన్నదానం చేస్తూ గొప్ప మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఈ సందర్భంగా అన్నదానం చేయడంతో గ్రామస్తులు రాముడుని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్