దేవరకద్ర: ఊపొందుకున్న వరి సాగుకు రైతుల ఏర్పాట్లు

57చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం వరి పంటకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో వరి సాగుకు రైతుల ట్రాక్టర్లతో వరి నారు మడులను సిద్ధం చేస్తున్నారు. వరినాట్లు ఇప్పటికే ఆలస్యమైనట్లు పలువురు రైతులు అన్నారు. ప్రస్తుతం వరి నాట్లకు కూలీల సమస్య ఏర్పడిందని, ముందు ముందు ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్