దేవరకద్ర: రూ. 500 బోనస్ కోసం... బిఆర్ఎస్ నేతల అక్రమదందా

68చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కొత్తకోట మండలం నాటవెళ్ళి కొనుగోలు కేంద్రంలో మంగళవారం విక్రయించాలని చూశారు. బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఎద్దుల నాగేష్, నాగరాజు అనే దళారులను. రైతులు అడ్డగించి పోలీసులకు సమాచారం ఇవ్వగా రెండు డిసీఎంలోని 900 వందల బస్తాలను సీజ్ చేశారు. రూ. 500 బోనస్ ఇస్తుడడంతో లాభం పొందడానికి బిఆర్ఎస్ పార్టీ వాళ్లు పక్కా రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేసి ఇక్కడ అమ్మడంతో అక్రమార్జన తెరలేపినారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్