ఉద్యోగం నుంచి తొలగించి... ఎన్నికల విధులు

577చూసినవారు
ఉద్యోగం నుంచి తొలగించి... ఎన్నికల విధులు
ఉద్యోగం నుంచి తొలగించి తమకు ఎన్నికల విధులు కేటాయించడంపట్ల సమగ్ర శిక్ష అభియాన్ పార్ట్ టైం ఉద్యోగులు సోమవారం ఆందోళన చెందుతున్నారు. మహబూబ్ నగర్ సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో ప్రభుత్వ పాఠశాలలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకుగా పనిచేస్తున్న వారికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధులు కేటాయించారు అయితే వారిని ఎప్రిల్ 24 నుంచి ఉద్యోగంలో నుంచి తొలగించారు. తొలగించిన తాము ఎన్నికల విధులకు హాజరు కావాలా? వద్దా? సంశయం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్