అరుదైన ఘనత సాధించిన 'పొలిమేర-2'

76చూసినవారు
అరుదైన ఘనత సాధించిన 'పొలిమేర-2'
చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన 'పొలిమేర-2' మూవీ అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైనట్లు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. బ్లాక్ మ్యాజిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. కాగా త్వరలోనే మూడో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత పోస్ట్