లక్ష్మీ గోశాలకు విరాళం అందజేత

66చూసినవారు
లక్ష్మీ గోశాలకు విరాళం అందజేత
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న లక్ష్మీ గోశాలకు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గో ప్రేమికుడు బండారు బాలకృష్ణ రూ. 10వేల విరాళాన్ని గోశాల కమిటీ సభ్యులకు శివానందచారికి మంగళవారం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్