మడ అడవుల్లో జీవ వైవిధ్యం

85చూసినవారు
మడ అడవుల్లో జీవ వైవిధ్యం
మడ అడవులు ఆర్థికంగా కీలకమైన మత్స్య, ఆల్చిప్ప జాతులకు అనువైన స్థావరాలు. ఇంకా ఈ అడవుల్లో అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషింగ్‌క్యాట్స్‌, నీటి కుక్కలు, డాల్ఫిన్స్‌ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్