డ్రైనేజ్ లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి

81చూసినవారు
కొత్తకోట పట్టణ కేంద్రంలో కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న మురుగు కాలువను బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధులు కలవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్