భూత్పూర్ లో ఇఫ్తార్ విందు

554చూసినవారు
భూత్పూర్ లో ఇఫ్తార్ విందు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పుర్ మున్సిపాలిటీ లో జామ మసీద్ లో కృష్ణా వేణి టాలెంట్ స్కూల్స్ డైరెక్టర్ సోమవారం రాత్రి అబ్దుల్ వహీద్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని మసీద్ ల నిర్వాహక కమిటీ సభ్యులు, పట్టణ ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్