దేవరకద్ర: గోవిందనామ స్మరణతో మార్మోగిన కురుమూర్తి

84చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని పేదల తిరుపతి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన ఉద్దాల మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దారి పొడవునా ఎటు చూసినా గోవింద నామ స్మరణతో మోగిపోతుంది. కురుమూర్తి జాతర మైదానం కిక్కిరిసిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్