మహబూబ్ నగర్: దోనూర్ లో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

68చూసినవారు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7: 00గంటలు దాటిన పొగమంచు వీడటం లేదు. గత 24గంటలలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 18. 8 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూర్ లో 14. 9 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎళ్లికల్ మండల కేంద్రంలో 16. 4 డిగ్రీలు, వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో 18. 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్