తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. MPTCల సంఖ్య పెంపు!

56చూసినవారు
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. MPTCల సంఖ్య పెంపు!
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మండలాల్లో పెరుగుతున్న జనాభాతోపాటు రాజకీయ వివాదాలను కంట్రోల్ చేసేందుకు బిగ్ స్కెచ్ వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 540 గ్రామీణ మండలాలతోపాటు, ఇటీవల కొత్తగా ఏర్పరచిన మరో మూడు మండలాల్లోనూ ఎంపీటీసీల సంఖ్యను పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ​అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్