దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి శంకుస్థాపన

53చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. 35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాంమని, సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి, హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్