6 సంవత్సరాల నిర్విరామ కృషికి పేటెంట్ హక్కులు: చంద్ర కిరణ్

85చూసినవారు
ఆరు సంవత్సరాలు నిర్విరామంగా చేసిన కృషికి భారత ప్రభుత్వం పేటెంట్ హక్కు కల్పించిందని పీయూ అధ్యాపకుడు చంద్ర కిరణ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో శుక్రవారం మాట్లాడుతూ గది వాతావరణంలో తాము కనిపెట్టిన పదార్థాలను ఉపయోగించి ఔషధాలను తయారు చేయవచ్చు అని అన్నారు. పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగదని, యూనివర్సిటీ పేరు మీద పేటెంట్ నమోదు చేశామని, అందువలన వచ్చే ఆదాయం 60% యూనివర్సిటీకి, 40% తమకు, స్కాలర్ కు వస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్