కొత్తకోటలో పోలీసు కవాతు

1042చూసినవారు
కొత్తకోటలో పోలీసు కవాతు
రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కొత్తకోట సిఐ రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఐటిబిపి కేంద్ర బలగాలు రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తకోట సిఐ రాంబాబు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకునే పరిస్థితిని కల్పించడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్