ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ తప్పనిసరి

1043చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ తప్పనిసరి
కొత్తకోట ఎక్సైజ్ సీఐ ఓంకార్ ఉప్పల్ కి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన సన్మాన కార్యక్రమ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. సిఐ ఓంకారం ను శాలువాతో సన్మానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ తప్పనిసరి అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్