కరెంటు స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం

50చూసినవారు
కరెంటు స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం
గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రాయచూర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఐజకు వెళ్లే అవుటర్ రింగ్ రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం ప్రమాదం పొంచి ఉన్నది విద్యుత్ స్తంభం మధ్యలో విరిగివున్న విద్యుత్ స్తంభం రోడ్డుపై ఎప్పుడు పెద్ద గాలికి పడుతదో అని వాహనదారులు పాదాచారులు భయాందోళనకు గురవుతున్నారు విద్యుత్ అధికారులు గమనించి ఎలాంటి ప్రమాదం జరగకముందే విద్యుత్ స్తంభాన్ని తోలగి౦చాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్