పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు: అమోఘ్ జీవన్ గాంకర్

52చూసినవారు
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు: అమోఘ్ జీవన్ గాంకర్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయం ను మంగళవారం నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ అమోఘ్ జీవన్ గాంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రితిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో పోలింగ్ బూత్ ల ఏర్పాట్లను, లోకసభ ఎన్నికలలో భాగంగా జిల్లాలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్