ఘనంగా బతుకమ్మ సంబరాలు

69చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను తలపై పెట్టుకుని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. పట్టణవాసులు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్