బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

77చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండలం ఎల్కూర్, మల్లెందొడ్డి, విఠలాపురం గ్రామాల్లో సభ్యత్వ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్వాయి రాముడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. బీజేపీలో దేశ ప్రజలకు రక్షణ కవచంగా ఉంటూ ప్రజలను కాపాడుతుందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించి ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్