బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

64చూసినవారు
బీఆర్ఎస్ నాయకుల అరెస్టు
మెగా డీఎస్సీ ని వాయిదా వేయాలంటూ సోమవారం నిర్వహించ తలపెట్టిన సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. అయిజ మండలం సంకాపురం గ్రామంలో బీఆర్ఎస్ వి జిల్లా సమన్వయకర్త పల్లయ్యను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్