మల్దకల్ మండల కేంద్రంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ, మున్సిపల్ చైర్మన్ బి. ఎస్. కేశవ్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్వాల రాజశేఖరరెడ్డి, కొటేష్, పెదొడ్డి రామకృష్ణ, గోపాల్, సిక్కిల మల్దకల్, గోవింద్, ఎంపిటిసి రాముడు కార్యకర్తలు ఉన్నారు.