గద్వాల: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

74చూసినవారు
గద్వాల: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
గద్వాల మండలం గుంటిపల్లి గ్రామ సమీపంలో శనివారం మేకలకు మెతకోసం రామాంజనేయులు చెట్టెక్కాడు. చెట్టుపై కొమ్మలు విరుస్తూ చెట్టు పైన ఉన్న హై టెన్షన్ కరెంట్ వైర్లని గమనించక పోవడంతో షాక్ తగిలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్