అక్రమంగా దొంగతనం కేసు మోపడం వల్ల బాలిక ఆత్మహత్య

66చూసినవారు
గద్వాలలోని ఓ సీడ్ ఆర్గనైజర్ ఇంట్లో పని చేస్తున్న మైనర్ బాలిక (17) పై బంగారు దొంగిలించిందని నింద వేయడంతో అవమానభారంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేయగా.. గత కొన్ని రోజులుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. అక్రమంగా కేసు మోపిన బండ్ల రాజశేఖర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకొని హత్య కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్