అర్ధరాత్రి బాసు హనుమంతు నాయుడును హౌస్ పోలీసులు అరెస్టు చేశారు. రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో రైతులు నేడు చలో ప్రజాభవన్ పిలుపు మేరకు రైతులకు తన మద్దతు ఇచ్చేందుకు వెళుతున్నడని ముందస్తు సమాచారంతో జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.