మల్దకల్: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలి.

62చూసినవారు
మల్దకల్: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలి.
మల్దకల్ మండలంలో బీఎస్పీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బండారి ఎస్ రాజ్ గ్రూప్ -1 అభ్యర్థులకు మద్దతు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను రీ షెడ్యూలు చేయాలన్న అభ్యర్థుల డిమాండ్ ను పరిశీలించకుండా ఈనెల 21న ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తామనడం మూర్ఖత్వమని అన్నారు. మెయిన్ కు సంబంధించి దాదాపు 22 కేసులు కోర్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని అవివేకమన్నారు,

సంబంధిత పోస్ట్