అదనపు బ్యాలెట్ యూనిట్ల రాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

74చూసినవారు
అదనపు బ్యాలెట్ యూనిట్ల రాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
జోగులంబ గద్వాల జిల్లాగద్వాల అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ రాండమైజేషన్ శుక్రవారం పూర్తి చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూల్ సెగ్మెంట్ లలో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 20 ఉన్నందున 888 అదనపు బ్యాలెట్ యూనిట్లు అవసరమని అన్నారు. గద్వాల సెగ్మెంట్ కు 378, అలంపూర్ సెగ్మెంట్ కు 363 బ్యాలెట్ యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్