ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన ఆర్టీసీ డిఎం మురళి కృష్ణ

53చూసినవారు
ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన ఆర్టీసీ డిఎం మురళి కృష్ణ
గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన ఆర్టీసీ డిఎం మురళి కృష్ణ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్