ఉండవెల్లి: పాదయాత్రలో.. వ్యక్తిని ఢీకొట్టిన డీసీఎం

81చూసినవారు
ఉండవెల్లి: పాదయాత్రలో.. వ్యక్తిని ఢీకొట్టిన డీసీఎం
తిరుపతి దైవదర్శనానికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న బాటసారిపై ఓ డీసీఎం దూసుకెళ్లింది. బంధువులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ గ్రామానికి చెందిన 12 మంది ప్రతి ఏటా తిరుమల వెంకన్న దర్శనానికి పాదయాత్రగా వెళ్తుంటారన్నారు. ఈ విధంగా గురువారం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వెళ్తున్న శ్రీనువాసులును వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొనడంతో గాయాలయ్యాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్