వాల్మీకి విగ్రహంకు మాజీ సర్పంచ్ హన్మంతు నాయుడు విరాళం

72చూసినవారు
వాల్మీకి విగ్రహంకు మాజీ సర్పంచ్ హన్మంతు నాయుడు విరాళం
వాల్మీకి గుడి నిర్మాణానికి 50వేల రూపాయల విరాళం బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాలలో ఇచ్చారు. మల్దకల్ మండలం వాల్మీకి గుడి నిర్మాణానికి 50వేల రూపాయలు విరాళం మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు ఇచ్చారు.
ఈ కార్యక్రమం మల్దకల్ గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్