జిల్లాలో 38 మంది ఉత్తమ టీచర్లు

83చూసినవారు
జిల్లాలో 38 మంది ఉత్తమ టీచర్లు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 38 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి అవార్డులకు ఎంపిక చేసినట్లు మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ తెలిపారు. అవార్డుకు ఎంపిక అయిన వారికి గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ఉత్తమ గురువులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్