భర్తకు తోడుగా.. మోటార్ వైడింగ్

83చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో ఓ మెకానిక్ షాప్ లో భర్తకు తోడుగా భార్య మోటార్ వైడింగ్ చేస్తుంది. మండల కేంద్రానికి చెందిన స్వప్న, వెంకటస్వామి భార్య భర్తలు. భర్త మోటార్ మెకానిక్. భార్య గృహిణి ఇంట్లో ఖాళీగా ఉండలేక భర్తకు తోడుగా. మోటార్ మెకానిక్ నేర్చుకొని కాలిపోయిన బోర్ మోటార్ ను వైడింగ్ చేస్తూ పలువురుని ఆశ్చర్యపరుస్తుంది. మెకానిక్ షాప్ కు వచ్చిన రైతులు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్