జడ్చర్ల: క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ తిరుపాజీ

70చూసినవారు
జడ్చర్ల: క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ తిరుపాజీ
సంక్రాంతి పండగ పురస్కరించుకొని జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం శేరిగూడ, గౌతాపూర్, ఉడిత్యాల, బాలానగర్ తదితర గ్రామాలలో సోమవారం ఎస్ఐ తిరుపాజీ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, శరీర దృఢత్వాన్ని పెరుగుతుందని, ఐక్యత భావం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వివిధ పార్టీలకు చెందిన నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్