మహబూబ్ నగర్: అబ్దుల్ ఖాదర్ షా ఉర్సు ఉత్సవాలలో ఎంపీ మల్లు రవి

82చూసినవారు
మహబూబ్ నగర్: అబ్దుల్ ఖాదర్ షా ఉర్సు ఉత్సవాలలో ఎంపీ మల్లు రవి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రాయచూర్ రోడ్ లోని అబ్దుల్ ఖాదర్ షా ఉర్సు ఉత్సవాలలో ఆదివారం సాయంత్రం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని హజరత్ సైద్ అబ్దుల్ ఖాదర్ షా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, పట్టణ మైనార్టీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్