మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఢిల్లీలో గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కేంద్ర మంత్రి తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రోడ్లు మరియు హైవేలు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.