కౌకుంట్లలో 26, 27, 28న ద్వితీయ బొడ్రాయి దేవత ఉత్సవాలు

54చూసినవారు
కౌకుంట్లలో 26, 27, 28న ద్వితీయ బొడ్రాయి దేవత ఉత్సవాలు
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల గ్రామంలో అతి ప్రధానమైన దేవతలు శ్రీ బొడ్రాయి, కోట మైసమ్మ, పెద్దమ్మ, కర్రెమ్మ దేవతల 2 వ వార్షికోత్సవం స్వస్తి శ్రీ కోధి నామ సం॥ వైశాఖ మాస తదియ తిథి మూల నక్షత్రం ఈ నెల 26, 27, 28 న ద్వితీయ వార్షికోత్సవ పూజలు, కుంభాభిషేకాలు, శాంతిపూజలు, విశేష హెూమాలు జరుపుటకు దైవజ్ఞులచే పెద్దలచే బుధవారం నిర్ణయించినారు. కావున భక్తులు, గ్రామ ప్రజలు, పెద్దలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొనగలరని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్