ఫీజు చెల్లింపునకు రేపే చివరి రోజు

71చూసినవారు
ఫీజు చెల్లింపునకు రేపే చివరి రోజు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపుకు ఇంటర్ బోర్డ్ బుధవారం మరో అవకాశం కల్పించింది. రేపటిలోగా రూ. 1000/- అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్