రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టపరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

65చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని పటిష్ట పరుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామంలో యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్