పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ

53చూసినవారు
పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ
కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మిచర్ల రమేష్ కుమారుడు కల్మిచర్ల సాయి తేజస్ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసా రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్