అమ్మాయిల పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆవు.. వైరల్ వీడియో

63చూసినవారు
కొందరు అమ్మాయిలంతా కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్టీ మొదలవుతుండగా సడన్‌గా ఓ ఆవు అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. దీంతో వారంతా భయపడి పక్కకు పారిపోతారు. ఇంతలో ఆ ఆవు ఆహార పదార్థాల వద్దకు వెళ్లి.. అన్ని ప్లేట్లలోని ఆహారాన్ని లాగించేస్తుంది. పారిపోయిన యువతులంతా దూరం నుంచి ఆవును చూస్తూ ఉండిపోతారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్