ఆపడలో అందరికీ అండగా ఉంటా

81చూసినవారు
ఆపడలో అందరికీ అండగా ఉంటా
కల్వకుర్తి నియోజక వర్గం తలకొండపల్లి మండల కేంద్రానికీ చెందిన కటిక రామచంద్రయ్య అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మెదడు వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓవైసి హాస్పిటల్ లోచికిత్స పొందుతున్నాడు, ఈ విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ బుధవారం సాయంత్రం చికిత్స నిమిత్తము 50, 000/- వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్