ప్రవీణ్ కుమార్ ను ఎంపీగా గెలిపించండి

56చూసినవారు
ప్రవీణ్ కుమార్ ను ఎంపీగా గెలిపించండి
కల్వకుర్తి పట్టణంలో బుధవారం సాయంత్రం నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మహాబూబ్ నగర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జరుగ బోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు పై ఓట్లు ఆర్. స్ ప్రవీణ్ కుమార్ ను ఢిల్లీకి పంపించాలని అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్