కొల్లాపూర్ బార్ కౌన్సిల్ సభ్యులతో మంత్రి జూపల్లి సమావేశం

555చూసినవారు
బార్ కౌన్సిల్ సభ్యుల ఆహ్వానం మేరకు కొల్లాపూర్ కోర్ట్ హాల్ లో బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు బార్ కౌన్సిల్ సభ్యులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కోర్ట్ భవనానికి మరమ్మత్తులు చేయాలని కోరారు. అనంతరం మంత్రి జూపల్లిని బార్ కౌన్సిల్ సభ్యులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. బార్ కౌన్సిల్ సభ్యులు, స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్