ప్రపంచ ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె 173వ జయంతి

69చూసినవారు
ప్రపంచ ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె 173వ జయంతి
మహబూబ్ నగర్ పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరపున ప్రపంచ ఫోటోగ్రఫీ పితామహుడు కీర్తిశేషులు లూయిస్ డాగురె 173 వర్ధంతి సంధర్భంగా మహబూబ్ నగర్ ఫోటో భవన్ లో ఫొటోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షులు కుబేర నర్సప్ప అధ్వర్యంలో కమిటీ సభ్యులు తన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిచడం జరిగింది. ఫోటోగ్రఫీకి తన సేవలను అందించిన విధానాన్ని అలాగే తన జీవితాన్ని ఫోటోగ్రఫీ అంకితం చేసిన విధానాన్ని స్మరించుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్